Surprise Me!

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధర, ఈ రోజు ఎంత పెరిగిందో తెలిస్తే షాకే | Oneindia Telugu

2025-09-30 55 Dailymotion

సెప్టెంబర్ 30, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర ఏకంగా రూ.142 పెరిగి రూ.11,831 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10,845 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.8,873 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,200 పెరిగి రూ. రూ.11,83,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,84,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,87,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold prices in India have surged today, September 30 (Tuesday).
Here are the latest rates:

✅ 24 Karat gold price per gram: ₹11,831 (↑ ₹142)
✅ 22 Karat gold price per gram: ₹10,845
✅ 18 Karat gold price per gram: ₹8,873

#GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformation

~HT.286~ED.232~PR.358~CA.240~

Buy Now on CodeCanyon